1908: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
* [[ఏప్రిల్ 5]]: [[జగ్జీవన్ రాం]], [[భారత్|భారత]] స్వాతంత్ర సమరయోధుడు.
* [[జూన్ 10]]: [[ఈశ్వరప్రభు]] ప్రముఖ హేతువాది. [మ. ?]
* [[జూలై 7]]: [[కొమ్మూరి పద్మావతీదేవి]], తెలుగులో తొలితరం రంగస్థల నటి, కథా రచయిత్రి. (మ.1970)
* [[ఆగష్టు 5]]: [[చక్రపాణి]], ప్రఖ్యాతి పొందిన బహుభాషావేత్త, తెలుగు రచయిత, పత్రికా సంపాదకులు, సినీ నిర్మాత మరియు దర్శకులు. (మ.1975)
* [[సెప్టెంబరు 3]]: [[ జమలాపురం కేశవరావు]], హైదరాబాదు రాష్ట్రానికి చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1953)
"https://te.wikipedia.org/wiki/1908" నుండి వెలికితీశారు