ఆగష్టు 6: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Pranayraj1985 (చర్చ | రచనలు) |
||
పంక్తి 7:
*[[1787]]: [[అమెరికా రాజ్యాంగ ప్రతి]] తాలుకు, 60 (ప్రూఫ్ షీట్లు) పుటలను, [[అమెరికా రాజ్యాంగ సభ]] సమావేశానికి అందించారు.
*[[1806]]: పవిత్ర రోమన్ సామ్రాజ్యం అధికారికంగా ముగిసింది.
*[[1825]]:
*[[1861]]: [[బ్రిటన్]], [[నైజీరియా]] కు చెందిన, [[లాగోస్]] ని, తన సామ్రాజ్యంలో కలుపుకున్నది.
*[[1889]]: ప్రైవేట్ స్నానాలగదులు కలిగిన, మొదటి బ్రిటిష్ హోటల్, "సావోయ్ హోటల్" లండన్ లో ప్రారంభమైంది.
పంక్తి 13:
*[[1915]]: మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో, [[వార్సా]], [[జర్మనీ]] చేతుల్లోకి వచ్చింది.
*[[1926]]: [[గెర్త్రుడ్ ఏడెర్లె]], [[ఇంగ్లీష్ ఛానల్]] ని, 14 గంటల 30 నిమిషాలలోమ్ ఈదిన మొదటి మహిళ.ఆగష్టు 6, 1926 రోజు ఉదయం 07:05 వద్ద ఫ్రాన్స్ లో కాప్ గ్రిస్-నెజ్ వద్ద మొదలు పెట్టి, 14 గంటల 30 నిమిషాల తరువాత, ఆమె కింగ్స్డౌన్, కెంట్, ఇంగ్లాండ్ వద్ద ఒడ్డుకి వచ్చింది. 1950లో, ఫ్లోరెన్స్ చాడ్విక్ 13 గంటల 20 నిమిషాల్లో ఇంగ్లీష్ ఛానెల్ ని ఈదినంతవరకు, ఆమె నమోదు చేసిన రికార్డు అలగే ఉంది.
*[[1945]]:
*[[1961]]: రష్యా వ్యోమగామి (కాస్మోనాట్)మేజర్ [[ఘెర్మన్ టితోవ్]] రోదసీ లో ఒక రోజు (24 గంటలు) గడిపి, ప్రపంచాన్ని, ఆశ్చర్యంలో, ముంచాడు.
*[[1962]]:
*[[1991]]: [http://news.sky.com/home/technology/article/16044597 వరల్డ్ వైడ్ వెబ్ (www)] ఇంటర్నెట్ లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన రోజు. అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి [[:en:Tim Berners-Lee|సర్ టిమ్ బెర్నెర్స్ లీ]].
*[[1997]]: [[శ్రీలంక క్రికెట్ జట్టు]] టెస్ట్ క్రికెట్లో 6 వికెట్లకు 952 పరుగులు చేసి ప్రపంచ రికార్డు సృష్టించింది.
|