బాల్కొండ: కూర్పుల మధ్య తేడాలు

చి మండల వ్యాసంలో సమాచారం చేర్చుట using AWB
పంక్తి 44:
యాత్రాచరిత్రకారుడు ఏనుగుల వీరాస్వామయ్య 1830లో తన కాశీయాత్రలో భాగంగా ఈ గ్రామాన్ని సందర్శించి తన కాశీయాత్రచరిత్రలో వర్ణించారు. 1830 నాటికే బాలకొండ చాలా అన్ని వసతులు కలిగి, నగరాన్ని తలపిస్తోందని వీరాస్వామయ్య వ్రాసుకున్నారు. హైదరాబాద్ వదిలినది మొదలు పాలు పెరుగు ప్రతి ఊరిలోనూ దొరుకుతూనే ఉన్నా, కూరగాయలు మాత్రం బాలకొండలోనే మళ్ళీ కళ్ళజూడగలిగానని పేర్కొన్నారు.<ref name="కాశీయాత్ర చరిత్ర">{{cite book|last1=వీరాస్వామయ్య|first1=యేనుగుల|title=కాశీయాత్రా చరిత్ర|date=1941|publisher=దిగవల్లి వెంకట శివరావు|location=విజయవాడ|edition=మూడవ ముద్రణ|url=http://ia601406.us.archive.org/12/items/kasiyatracharitr020670mbp/kasiyatracharitr020670mbp.pdf|accessdate=26 November 2014}}</ref>
 
==గ్రామజనాభా==
==గ్రామజనాబా==
http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=02
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బాల్కొండ" నుండి వెలికితీశారు