తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

→‎బయటి లింకులు: మరింత ఒద్దికైన చోటుకు మూసను మార్చా
చి అళిత->అళియ
పంక్తి 16:
|casualties2=నిర్ధిష్ట సంఖ్య తెలియదు కానీ ఒక మోస్తరు నుండి తీవ్ర ప్రాణ నష్టము.
}}
'''తళ్ళికోట యుద్ధము''' లేదా '''రాక్షసి తంగడి యుద్ధం''' ([[1565]] [[జనవరి 26]]<ref name=enwiki> ఈ తేదీ ఇంగ్లీషు వికీపీడియా నుండి స్వీకరించబడింది.</ref> ) (జనవరి 23<ref name=ref327>యుద్ధం జరిగిన తేదీ జనవరి 23గా రాబర్ట్ సీవెల్ తన విస్మృత సామ్రాజ్యం పుస్తకంలో రాసాడు. ఆ పుస్తకంలో రిఫరెన్సు 327 వద్ద అలా ఎందుకు తీసుకున్నాడో కూడా రాసాడు.</ref>)న [[విజయనగర సామ్రాజ్యము]]నకు, [[దక్కన్]] సుల్తానుల కూటమికి మధ్య జరిగింది. భారత చరిత్ర గతిని మార్చిన ప్రసిద్ధ యుద్ధాల్లో ఇది ఒకటి. ఈ యుద్ధం [[దక్షిణ భారతదేశము]]న చివరి హిందు సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్యం పతనానికి దారితీసింది. [[శ్రీ కృష్ణదేవ రాయలు|శ్రీకృష్ణదేవరాయల]] పాలనలో ఉచ్ఛస్థితి చేరుకున్న విజయనగర సామ్రాజ్యాన్ని ఆ తరువాత కాలంలొ [[అచ్యుత దేవ రాయలు|అచ్యుత రాయలు]], ఆ తరువాత [[సదాశివ రాయలు]] పరిపాలించారు. అయితే సదాశివరాయలు నామమాత్రపు రాజు, వాస్తవంలో పూర్తి అధికారాలు [[అళియ రామరాయలు|రామరాయలు ]] వద్ద ఉండేవి. అళితఅళియ రామరాయలు దైనందిన పరిపాలనను నిర్వహించాడు.
 
==యుద్ధ నేపథ్యం==
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు