వెల్లాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''వెల్లాల''' [[వైఎస్ఆర్ జిల్లా]] [[ప్రొద్దుటూరు]] సమీపంలోని [[రాజుపాలెం (కడప)|రాజుపాలెం]] మండలంలో ఉంది.
<ref>[http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు]</ref>[[కుందేరు|కుందూ]] నది ఒడ్డున వెలసిన ఈ వెల్లాల పురాతన గ్రామం. ప్రొద్దుటూరు నుంచి రాజుపాళెం మీదుగా [[చాగలమర్రి]] వెళ్ళే దారిలో ప్రొద్దుటూరు నుంచి దాదాపు 20 కి.మీ. దూరంలో వెల్లాల ఉంది.చాగలమర్రి నుంచి 4 కి.మీ., [[జమ్మలమడుగు]] నుంచి 23 కి.మీ.
{{Infobox Settlement/sandbox|
‎|name = వెల్లాల
"https://te.wikipedia.org/wiki/వెల్లాల" నుండి వెలికితీశారు