పుష్పగిరి (వైఎస్ఆర్ జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: {{commons category|Pushpagiri in Kadapa}}
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''దక్షిణ [[కాశి]]'''గా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి [[కడప]] నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది.
{{విస్తరణ}}
'''దక్షిణ <ref>[[కాశి]]'''గాhttp://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=20 ప్రసిద్ధిభారత చెందినప్రభుత్వం పుష్పగిరినిర్వహించిన [[కడప]]2011 నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది.గణాంకాల జాలగూడు]</ref>[[ఆదిశంకరులు]] పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ [[విద్యారణ్యస్వామి]] [[శ్రీచక్రం|శ్రీచక్రాన్ని]] ప్రతిష్టించారు. కడప నుంచి [[కర్నూలు]]కు వెళ్ళే మార్గంలో [[చెన్నూరు]] సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య [[పెన్నా]] నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. [[వైష్ణవులు]] దీనిని 'మధ్య అహోబిలం' అనీ, [[శైవులు]] దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
 
'''దక్షిణ [[కాశి]]'''గా ప్రసిద్ధి చెందిన పుష్పగిరి [[కడప]] నుంచి 16 కి.మీ. దూరంలో ఉంది. [[ఆదిశంకరులు]] పూజించిన చంద్రమౌళీశ్వర లింగం ఇక్కడ ఉంది. ఇక్కడ [[విద్యారణ్యస్వామి]] [[శ్రీచక్రం|శ్రీచక్రాన్ని]] ప్రతిష్టించారు. కడప నుంచి [[కర్నూలు]]కు వెళ్ళే మార్గంలో [[చెన్నూరు]] సమీపంలో ఎడమ వైపు ప్రక్క దారి చీలిపోతుంది. ఆ మార్గంలో పుష్పగిరి వస్తుంది. ఈ క్షేత్రం కొండ మీద ఉంది. క్రింద పుష్పగిరి గ్రామం ఉంది. గ్రామానికి, క్షేత్రానికి మధ్య [[పెన్నా]] నది ప్రవహిస్తుంది. శైవులకూ, వైష్ణవులకూ కూడా పుష్పగిరి ప్రముఖ పుణ్య క్షేత్రం. [[వైష్ణవులు]] దీనిని 'మధ్య అహోబిలం' అనీ, [[శైవులు]] దీనిని 'మధ్య కైలాసం' అనీ అంటారు. [[ఆంధ్ర ప్రదేశ్]] లో ఇదొక్కటే శంకరాచార్య మఠం.
 
[[File:Pushpagiri Temple in Kadapa District.jpg|thumb|250px|పుష్పగిరి దేవాలయం]]