నాయకత్వం: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
→ప్రత్యాన్మాయ సిద్ధాంతాల ఆవిర్భావం: రెండింటి కలయిక |
→రెండింటి కలయిక: లక్షణ క్రమత విధానం |
||
పంక్తి 28:
** నూతన అనుభవాన్ని స్వాగతించటం
** స్వీయ సామర్థ్యం
=== లక్షణ క్రమత విధానం ===
లక్షణ క్రమత విధానంలో సిద్ధాంతకర్తలు ఒక వ్యక్తి యొక్క లక్షణాలు, వివిధ పరిస్థితులలో వాటి వలన సంభవించే ఫలితాలను సరిగా అర్థం చేసుకోవాలంటే ఆ వ్యక్తిని కొన్ని ప్రత్యేక అంశాల సమాహారంగా పరిగణించటానికి బదులుగా అతనిని ఏకీకరించబడిన స్ంపూర్ణతగా పరిగణిస్తేనే సాధ్యపడుతుందని వాదించారు. అనగా ఒక్కొక్క అంశాన్ని పరిగణించటం కంటే, లేదా లక్షణాల సమూహాలను, వాటి కలయికలను పరిగణించటం కంటే, ఏకీకరించబడిన కూటములు, లేదా వ్యక్తిగత భేదాల కలయికలు నాయకుని ఆవిర్భావానికి, నాయకుని సామర్థ్యానికి మధ్య గణనీయమైన అంతర్భేదాన్ని విశదీకరిస్తాయి అని అర్థం.
|