ఆక్యుప్రెషర్: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 6:
 
==వైద్యవిధానం==
మన శరీరంలోని ప్రతి అవయవమూ కండరాలు, నాడీ వ్యవస్థలతో పనిచేస్తుందనే సంగతి విదితమే. ఒక్కో శరీర భాగానికి సంబంధించి ఒక్కోచోట నాడులు కేంద్రీకృతమై వుంటాయి. ఆక్యుప్రెషర్‌తో దాదాపు 3000 సమస్యలకు చికిత్స దొరుకుతుంది. ఆక్యుప్రెషర్‌తో శరీరంలో శక్తి ప్రవహించే మార్గాలలోని కొన్ని కేంద్రాలను ఒత్తిడి ద్వారా ఉత్తేజితం చేయవచ్చు. మన శరీరంలోని వివిధ అవయవాలతో అనుసంధానమయ్యే మెరీడియన్లు 14 ఉంటాయి. ఈ మెరీడియన్ల ద్వారా శక్తి సమతులంగా, సమంగా ప్రవహించినప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. మనకు ఏదైన అనారోగ్యం లేదా నొప్పి వచ్చిందంటే ఈ శక్తి ప్రవాహంలో ఏదో సమస్య ఏర్పడినట్టే. మనకు సమస్యను బట్టి వాటికీ సంబందించిన పాయింట్లలో ఒత్తిడి కలిగిస్తారు. దీని వలన మన శరీరంలో శక్తి ప్రవాహం సవ్యంగా జరిగి ఆ సమస్య నుండి ఉపశమనం పోందుతాము.[http://www.suryaa.com/main/showSunday.asp?cat=1&subCat=11&ContentId=6951] వాటిపై ఒత్తిడి కలిగించి ప్రేరణ కలిగించి నట్లయితే ఆయా భాగాల్లో ఏర్పడిన లోపాలు సవరించబడి సక్రమంగా పనిచేస్తాయి. ఈ సనూత్రం ఆధారంగా కనిపెట్టిన చికిత్సావిధానమే రిఫ్లెక్సాలజీ.
 
శారీరకంగా అలసిపోతున్నారా? మానసికంగా ఆందోళన చెందుతున్నారా? రక్తపోటు, తలనొప్పి లాంటి రుగ్మతలు పీడిస్తున్నాయా? టెన్షన్‌కు గురవుతున్నారా? జ్ఞాపకశక్తి తగ్గిపోతోందా? ఇవన్నీ చిరాకుపెట్టే అంశాలే. బాధించే లక్షణాలే. స్థిమితం లేకుండా చేసి అనుక్షణం వేధించే భూతాలే. కానీ, ఇకపై ఇలాంటి సివ్టుమ్స్‌కు ఎంతమాత్రం చింతించాల్సిన అవసరం లేదు. వీటిని తరిమికొట్టే రిఫ్లెక్సాలజీ చికిత్స అమెరికా, బ్రిటన్‌ లాంటి అనేక దేశాల్లో ఎందరో చేయించుకుంటున్నారు. సత్వర ఫలితం కనిపించడంతో అనేకమంది ఈ రకమైన చికిత్స చేయించుకునేం దుకు ముందుకొస్తున్నారు. త్వరలో మనదేశంలోనూ అమలుచేసే అవకాశాలు ఉన్నాయి. ఇంతకీ రిఫ్లెక్సాలజీ చికిత్స ఎలా చేస్తారో, దానివల్ల ఎంతటి ప్రయోజనాలు ఉన్నాయో తెలుసుకుందాం.
"https://te.wikipedia.org/wiki/ఆక్యుప్రెషర్" నుండి వెలికితీశారు