ఆగష్టు 6: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 23:
* [[1912]]: [[కొత్త రఘురామయ్య]], రక్షణ, పెట్రోలియం, పౌర సరఫరాలు మరియూ లోక్‌సభ వ్యవహారాల శాఖలకు కేంద్ర మంత్రిగా పనిచేశాడు. (మ.1979)
* [[1931]]: [[గడ్డవరపు పుల్లమాంబ]], రచయిత్రి, స్త్రీల సాహిత్య వేదిక స్థాపకురాలు.
* [[1933]]: [[:en:A.G. Kripal Singh|ఎ.జీ. కృపాల్ సింగ్]], [[భారత టెస్ట్ క్రికెట్ ఆటగాడు]]. (మ.1987)
* [[1934]]: [[కొత్తపల్లి జయశంకర్]], తెలంగాణ ఉద్యమానికే తన జీవితాన్ని అంకితం చేసి ఆజన్మ బ్రహ్మచారిగా జీవించారు. (మ.2011)
* [[1943]]: [[కె.శివారెడ్డి]], సుప్రసిద్ధ వచన కవి. అభ్యుదయ కవి. విప్లవకవి
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_6" నుండి వెలికితీశారు