చారు మజుందార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[Image:CharuMazumdar183_262.jpg|thumb|చారు మజుందార్]]
==పరిచయం==
CMగా సుప్రసిద్ధుడైన [[చారు మజుందార్]] [[నక్సల్బరీ]] ఉద్యమం యొక్క సృష్టికర్త. [[CPI(ML)]] పార్టీకి సంస్థాపక ప్రధాన కార్యదర్శి. ఆయన ప్రేరణ వల్ల ఎంతో మంది యువకులు విప్లవోద్యమంలకి దుంకింరు.కార్మికులతో, కర్షకులతో అనుసంధానమై వాళ్ళ పోరాటాలల్ల పాల్గొన్నవారే చివరిదాకా [[విప్లవకారులు]]గా నిలబడగలుగుతారని ఆయన యువతకి చెప్పిండు. ఆయన మరణించిన జులై 28 వ తారీకును భారతదేశంలోని యావత్ [[మార్క్సిస్టు]]-[[లెనినిస్టు]] ఉద్యమం అమరవీరుల దినంగా పాటిస్తుంది.
 
 
==బాల్యం==
"https://te.wikipedia.org/wiki/చారు_మజుందార్" నుండి వెలికితీశారు