లంక సత్యం: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 1:
{{Infobox actor
{{మొలక}}
| name =లంక సత్యం
| image =
| imagesize =
| officialwebsite=
 
| caption =
| officilsite=
 
| birthdate = <!-- {{birth date and age|1975|8|9}} [[ఆగస్టు 9]], [[1975]] -->
| location = <!-- {{flagicon|India}} [[చెన్నై]], [[భారతదేశం]] -->
| height =
| deathplace =
| birthname = లంక సత్యం
| othername =
| homepage =
| notable role = ''[[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]]'' (1940) లో బారిష్టరు పార్వతీశం<br />''[[బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)|బాలనాగమ్మ]]''(1942) లో చాకలి తిప్పడు<br />''[[గులేబకావళి కథ]]'' (1962)<br />''[[రహస్యం (సినిమా)|రహస్యం]]'' (1967)
| spouse =
}}
'''లంక సత్యం''' తెలుగు సినిమా నటుడు. ఈయన తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా నటించాడు. ఈయన కొన్ని తెలుగు, తమిళ చిత్రాలకు దర్శకత్వం కూడా వహించాడు.
 
Line 11 ⟶ 29:
సత్యానికి మంచి గుర్తింపు, పేరూ తెచ్చిన సినిమా '''[[బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)|బాలనాగమ్మ]]''' ఇందులో ఆయన చాకలి తిప్పడు వేషం వేసి, బాగా నవ్వించారు. దాంతో హాస్యపాత్రలు బాగా వచ్చాయి. [[గూడవల్లి రామబ్రహ్మం]] [[మాయలోకం]] (1945) తీసినప్పుడు సత్యంగారు సహాయ దర్శకుడిగా పనిచేస్తూ కాంభోజరాజు కొడుకుగా వేశారు. ఒక పక్క వేషాలు వేస్తూ చిత్రాలు కూడ దర్శకత్వం వహించారు సత్యం.
 
'సర్కార్ ఎక్స్‌ప్రెస్ ' (1968) సినిమా లంక సత్యంగారు డైరెక్టు చేసినప్పుడు, అందులో నేను నటించాను. అప్పుడు నేను ఆనాటి విషయాలన్నీ అడిగి తెలుసుకున్నాను. 'సర్కార్ ఎక్స్‌ప్రెస్ ' నే 'బెంగళూర్ మెయిల్ ' పేరుతో కన్నడంలో తీస్తే అదీ సత్యంగారే డైరెక్టు చేశారు. ఎన్.టి.ఆర్. తీసిన [[గులేబకావళి కథ]], విజయావారి [[జగదేక వీరునికథ]], [[రహస్యం (సినిమా)|రహస్యం]] (1967) మొదలైన చిత్రాల్లో సత్యంగారు హాస్య పాత్రలు చేశారు.
 
''మొదటి రోజుల్లో హాస్యం చేసిన వాళ్ళని 'కామిక్ యాక్టర్స్' అనేవాళ్లు - చులకనగా. తర్వాత నుంచి మంచి హాస్యనటులు రావడంతో, హాస్యానికి ప్రాధాన్యత పెరిగింది. ''కమేడియన్స్ '' అని పేరుపొందారు. సినిమాల్లో హాస్యానికి పెద్ద పీట వేశారు. శివరావు, రేలంగి వంటి వాళ్లు వచ్చిన తర్వాత, మంచి హాస్య పాత్రలు వచ్చాయి. తర్వాత ఎందరో హాస్యనటులు వచ్చి, సినిమా హాస్యానికి విలువ పెంచారు '' అని చెప్పారొక సారి సత్యంగారు.
Line 26 ⟶ 44:
{{colbegin}}
* [[బారిష్టరు పార్వతీశం (సినిమా)|బారిష్టరు పార్వతీశం]] (1940)
* [[బాలనాగమ్మ (జెమిని 1942 సినిమా)|బాలనాగమ్మ]] (1942)
* [[చెంచులక్ష్మి (1943 సినిమా)|చెంచులక్ష్మి]] (1943)
* మోహిని(తమిళం:[[:ta:மோகினி (திரைப்படம்)|மோகினி]]) (1948)
"https://te.wikipedia.org/wiki/లంక_సత్యం" నుండి వెలికితీశారు