→వివరాలు
(→top) |
|||
}}
== వివరాలు ==
'''భక్త కన్నప్ప''' [[బాపు]] దర్శకత్వం వహించగా, [[కృష్ణంరాజు]], [[వాణిశ్రీ]], [[రావుగోపాలరావు]] ప్రధాన పాత్రల్లో నటించిన 1976 నాటి తెలుగు భక్తిరస ప్రధాన చలనచిత్రం. సినిమాను [[గోపీకృష్ణా కంబైన్స్|గోపీకృష్ణా మూవీస్]] పతాకంపై నటుడు కృష్ణంరాజు తమ్ముడు [[యు.వి.సూర్యనారాయణరాజు]] నిర్మించారు. ప్రముఖ శైవక్షేత్రమైన [[శ్రీకాళహస్తి]] ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన తిన్నడు లేదా కన్నప్ప కథను స్వీకరించి సినిమాగా తీశారు.
== మూలాలు ==
|