భక్త కన్నప్ప (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

641 బైట్లు చేర్చారు ,  7 సంవత్సరాల క్రితం
| imdb_id =
}}
'''భక్త కన్నప్ప''' [[బాపు]] దర్శకత్వం వహించగా, [[కృష్ణంరాజు]], [[వాణిశ్రీ]], [[రావుగోపాలరావు]] ప్రధాన పాత్రల్లో నటించిన 1976 నాటి తెలుగు భక్తిరస ప్రధాన చలనచిత్రం. సినిమాను [[గోపీకృష్ణా కంబైన్స్|గోపీకృష్ణా మూవీస్]] పతాకంపై నటుడు కృష్ణంరాజు తమ్ముడు [[యు.వి.సూర్యనారాయణరాజు]] నిర్మించారు. ప్రముఖ శైవక్షేత్రమైన [[శ్రీకాళహస్తి]] ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన తిన్నడు లేదా కన్నప్ప కథను స్వీకరించి సినిమాగా తీశారు. ప్రముఖ కవి ధూర్జటి వ్రాసిన శ్రీకాళహస్తీశ్వర మహాత్మ్యం కావ్యంలో ఆ క్షేత్రమహాత్యాల్లో భాగంగా ఈ కథాంశమూ ఉంది. 1954లో కొన్ని తేడాలతో ఈ కథాంశమే [[కాళహస్తి మహాత్యం (సినిమా)|కాళహస్తి మహాత్యం]] సినిమాగా వచ్చింది, ఆ సినిమాలో కన్నడ కంఠీరవ [[రాజ్‌కుమార్]] నటించారు.
== వివరాలు ==
'''భక్త కన్నప్ప''' [[బాపు]] దర్శకత్వం వహించగా, [[కృష్ణంరాజు]], [[వాణిశ్రీ]], [[రావుగోపాలరావు]] ప్రధాన పాత్రల్లో నటించిన 1976 నాటి తెలుగు భక్తిరస ప్రధాన చలనచిత్రం. సినిమాను [[గోపీకృష్ణా కంబైన్స్|గోపీకృష్ణా మూవీస్]] పతాకంపై నటుడు కృష్ణంరాజు తమ్ముడు [[యు.వి.సూర్యనారాయణరాజు]] నిర్మించారు. ప్రముఖ శైవక్షేత్రమైన [[శ్రీకాళహస్తి]] ఆలయ మహాత్మ్యంలోని ముఖ్యమైన భాగమైన తిన్నడు లేదా కన్నప్ప కథను స్వీకరించి సినిమాగా తీశారు.
 
== మూలాలు ==
39,242

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1583780" నుండి వెలికితీశారు