ఆగష్టు 8: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
* [[1921]]: [[వులిమిరి రామలింగస్వామి]], పాథాలజీ ప్రొఫెసర్ గా, డైరక్టర్ గా ఒక దశాబ్దం కాలం వ్యవహరించారు. డైరక్టర్ జనరల్ గా కూడా (1979-86) ఉన్నారు. (మ.2001)
* [[1929]]: [[పి.యశోదారెడ్డి]], ప్రముఖ రచయిత్రి, తెలుగు అధ్యాపకురాలు. (మ.2007)
* [[1936]]: [[మోదుకూరి జాన్సన్]], సుప్రసిద్ధ నటులు, నాటక కర్త. (జ.1988)
* [[1945]]: [[నంద్యాల వరదరాజులరెడ్డి]], ప్రొద్దుటూరు కు చెందిన మాజీ శాసనసభ సభ్యుడు.
* [[1946]]: [[కర్రెద్దుల కమల కుమారి]], పార్లమెంటు సభ్యురాలు, కేంద్ర ప్రభుత్వం లో ఉప మంత్రిగా పదవీబాధ్యతలను నిర్వహించింది.
"https://te.wikipedia.org/wiki/ఆగష్టు_8" నుండి వెలికితీశారు