డిసెంబర్ 25: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
* [[1970]]: [[దాడి గోవిందరాజులు నాయుడు]], తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి, [[బళ్లారి రాఘవ]] పక్కన నటించి అందరి మొప్పుపొందారు.
* [[1972]]: [[చక్రవర్తి రాజగోపాలాచారి]], భారతదేశపు చివరి గవర్నర్ జనరల్.
* [[1988]]: [[మోదుకూరి జాన్సన్]], సుప్రసిద్ధ నటులు, నాటక కర్త. (జ.1936)
* [[1998]]: [[పెనుమర్తి విశ్వనాథశాస్త్రి]], ప్రముఖ తెలుగు వచన కవితా ప్రవీణులు.
* [[2011]]: [[ఇలపావులూరి పాండురంగారావు]], హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930)
"https://te.wikipedia.org/wiki/డిసెంబర్_25" నుండి వెలికితీశారు