భక్త కన్నప్ప (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 39:
== నిర్మాణం ==
=== చిత్రీకరణ ===
భక్త కన్నప్ప సినిమా చిత్రీకరణ [[బుట్టాయగూడెం]], [[పట్టిసీమ]], [[గూటాల]] తదితర ప్రాంతాల్లో జరిగింది. బుట్టాయగూడెంలో గ్రామ ప్రముఖులైన కరాటం కృష్ణమూర్తి, కరాటం చంద్రయ్య, కుటుంబసభ్యులు సినిమా నిర్మాణానికి సహకారం అందించారు. డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా [[వి.ఎస్.ఆర్.స్వామి]], ఆపరేటివ్ కెమేరామేన్ గా [[ఎస్.గోపాలరెడ్డి]] వ్యవహరించి సినిమాను చిత్రీకరించారు. మేకప్ విభాగంలో మాధవయ్య, కృష్ణ, సత్యం, ఎ.సి.రాజు పనిచేశారు. కాస్ట్యూమ్స్ బి.కొండయ్య సమకూర్చగా, ఫైట్ మాస్టర్ గా రాఘవులు వ్యవహరించారు. [[బాపు]] సినిమాకు దర్శకత్వం వహించగా, ఆయనకు సహాయదర్శకునిగా కంతేటి సాయిబాబా పనిచేశారు.<ref>[https://www.youtube.com/watch?v=nHYAhnErTyM అందాల రాముడు సినిమా టైటిల్స్ లోని వివరాలు]</ref>
 
== మూలాలు ==