1899: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 19:
== జననాలు ==
* [[మార్చి 6]]: [[తల్లాప్రగడ విశ్వసుందరమ్మ]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధురాలు, తెలుగు రచయిత్రి. (మ.1949)
* [[ఫిబ్రవరి 11]]: [[గురజాడ రాఘవశర్మ]], ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధులు, కవి, బహుగ్రంథకర్త. వీరు [[గురజాడ అప్పారావు]] గారి వంశీకులు. (మ.1987)
* [[ఫిబ్రవరి 19]]: [[బల్వంతరాయ్ మెహతా]], [[గుజరాత్]] మాజీ ముఖ్యమంత్రి.
* [[మార్చి 13]]: [[బూర్గుల రామకృష్ణారావు]], హైదరాబాదు రాష్ట్ర చివరి ముఖ్యమంత్రి. (మ.1967)
"https://te.wikipedia.org/wiki/1899" నుండి వెలికితీశారు