గృహలక్ష్మి (1938 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (5) using AWB
పంక్తి 27:
*[[కొడవటిగంటి కుటుంబరావు]], ఆంధ్ర వార పత్రిక లో చిత్రసమీక్ష రాస్తూ ఎన్ని లోపాలున్నా గృహలక్ష్మి తెలుగు చిత్రాల్లో ఉత్తమమైనవి' అని రాశారు.
*ఈ చిత్రంలో అశ్లీలమైన సన్నివేశాలు ఉన్నాయని, హాస్య సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉన్నాయని విమర్శలు వచ్చాయి.
== ప్రాచుర్య సంస్కృతిలో ==
గృహలక్ష్మి సినిమాలోని "కల్లు మానండోయ్ బాబూ, కళ్ళు తెరవండోయ్" తర్వాతి కాలంలో వచ్చిన సారా ఉద్యమాల్లో ప్రచార గీతంగా పనికివచ్చింది. 1976లో విడుదలైన [[అందాల రాముడు (1973 సినిమా)|అందాల రాముడు]] సినిమాలోనూ ఓ పోరాట దృశ్యంలో కల్లుతాగిన రౌడీలను కొడుతూ కథానాయకుడు ఈ పాట ఆలపిస్తాడు.
 
==మూలాలు==
*నాటి సంచలన చిత్రం 'గృహలక్ష్మి', [[నాటి 101 చిత్రాలు]], ఎస్.వి.రామారావు, కిన్నెర పబ్లికేషన్స్, హైదరాబాదు, 2006, పేజీ.13.