సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 404:
* [[దశనియమములు]] : 1. జపము. 2. తపము. 3. దానము. 4.వేదాంతశాస్త్ర శ్రవణము. 5. ఆస్తిక్యభావము. 6. వ్రతము. 7. ఈశ్వరపూజనము. 8. యదృచ్ఛాలాభసంతోషము. 9. శ్రద్ధ 10. లజ్జ.
* [[దశప్రజాపతులు]] : 1.మరీచి. 2. అత్రి. 3. అంగీరసుడు. 4. పులస్త్యుడు. 5. పులహుడు. 6. క్రతువు. 7. ప్రచేనుడు. 8. వశిష్ఠుడు. 9. భృగువు. 10.నారదుడు.
* [[దశరూపకములు]] : 1. [[నాటకము]], 2. [[ప్రకరణము]], 3. [[బాణము]], 4. [[ప్రహసనము.]], 5. [[డిమము]], 6. [[వ్యాయోగము.]], 7. [[సమవాకారము.]], 8. [[వీధి]], 9. [[అంశము.]], 10. ఈమృగము[[ఈహమృగము]].
* [[దశలింగములు]] :1.వాల్మీకిలింగము. 2. జ్యోతిర్లింగము. 3. పృధ్వీలింగము. 4. అబ్లింగము. 5. తేజోలింగము. 6. వాయులింగము. 7. ఆకాశలింగము. 8.దేవలింగము. 9. బ్రహ్మలింగము. 10. మహర్షిలింగము.
* [[దశవాయువులు]] : 1.ప్రాణము. 2. అపానము,. 3.వ్యానము. 4. ఉదానము, 5. సమానము, 6. నాగము. 7. క్రుకరము. 8. కూర్మము, 9. దేవదత్తము. 10.ధనంజయము.