ఆపిల్: కూర్పుల మధ్య తేడాలు

చి Removing Link GA template (handled by wikidata)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 105:
 
*దంత సమస్యలు: యాపిల్స్‌లో దంతాలు పుచ్చిపోకుండా నిరోధించే జీవ రసాయనాలు ఉన్నాయి. యాపిల్స్‌ను అనునిత్యం తీసుకునే వారిలో దంతాలు ఆరోగ్యంగా తయారవుతాయి. ఆహారం తీసుకున్న యాపిల్‌ను కొరికి తింటే బ్రష్ చేసుకున్నంత ఫలితం ఉంటుంది. పైగా యాపిల్‌లో ఉండే యాసిడ్స్‌వల్ల లాలాజలం స్రవించి సహజమైన రీతిలో కీటాణువులను నిర్వీర్యపరుస్తుంది. ఏ ఇతర పండులోనూ లేని అద్భుతగుణమిది.
 
ఇటీవల అధ్యయనాల ప్రకారం రెడ్ ఆపిల్లోని క్వర్సెటిన్ రోగనిరోధక శక్తిని పెంచడములో సహాయపడుతుంది.
 
ఆపిల్ తినని మహిళలతో పోలిస్తే ప్రతిరోజు ఒక ఆపిల్ తినే మహిళలలో 28 శాతం తక్కువగా టైప్ 2 మధుమేహం వస్తుంది
 
ఆయుర్వేదము : మూలము : డా. చిరుమామిళ్ల మురళీమనోహర్
"https://te.wikipedia.org/wiki/ఆపిల్" నుండి వెలికితీశారు