ఈహమృగము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
# [[ఈహామృగము]]
 
== ఈహమృగము - విధానం ==
అలభ్యమైన నాయికను నాయకుడు కోరడం చేత లేక అనుసరించడం చేత ఈహామృగం. భరతముని ఈహామృగంలో దివ్య పురుషుడు నాయకుడిగా ఉండాలి అన్నాడు. కాని ధీరోద్ధతులైన నరదివ్యులు నాయికా ప్రతి నాయకులుగా ఉండవచ్చని ధనంజయుడు అభిప్రాయపడ్డాడు. అంక సంఖ్య విషయంలో భరతముని వ్యాయోగంలా అనడంచేత ఒకే అంకమని అనుశాసించినట్లయింది. కాని ధనంజయుడు నాలుగు అంకాలని చెప్పాడు.
 
ఒకే అంకమైతే ఒకరోజు జరిగిన కథను, నాలగు అంకాలైతే నాలుగు రోజుల కథను నిబంధించాలని నాట్య దర్పణం చెబుతోంది.
 
[[దశరూపకములు]]: 1. [[నాటకము]], 2. [[ప్రకరణము]], 3. [[బాణము]], 4. [[ప్రహసనము]], 5. [[డిమము]], 6. [[వ్యాయోగము]], 7. [[సమవాకారము]], 8. [[వీధి]], 9. [[అంశము]], 10. [[ఈహమృగము]].
 
[[వర్గం:నాటక భేదములు]]
"https://te.wikipedia.org/wiki/ఈహమృగము" నుండి వెలికితీశారు