ప్రహసనము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
ప్రహసనము కలిగిన నాటికను ఆధునికులు హాస్య నాటిక లేదా వినోత నాటిక అంటారు. దీనిలో హాస్యరసం ప్రధానంగా ఉంటుంది. భారతీవృత్తి ప్రయోగం ఉంటుంది. ఒకే అంకం, అందులో మొదటి సగం ముఖ సంధికి, రెండో సగం నిర్వహణ సంధికి ఉంయోగించడం జరుగుతుంది. ఇందులోని ఇతివౄత్తం కల్పితంగా ఉంటుంది. దీనిలో విష్కంభ ప్రవేషకాలు, ఆరభట్టీ వృత్తి ప్రవేశము ఉండకూడదు.
 
ప్రహసనం రెండు రకాలని భరతముని నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగింది. 1. శుద్ధ ప్రహసనం, 2. సంకీర్ణ ప్రహసనం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రహసనము" నుండి వెలికితీశారు