డిమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== డిమము - విధానం ==
ఈ రూపకాలలో దేవ, గంధర్వ, యక్ష, రక్షో, మహూరగ, భూత, విశాచాదుల వంటి 16 మంది నాయకులు, ప్రఖ్యాత ఇతివృత్తం ఉంటాయి. రౌద్రం ప్రధాన రసం. అంకాలు నాలుగు. సాత్త్వతార్భటి వృత్తులు, శాంత, శృంగార, హాస్య రసాలు కాక మిగిలిన ఆరురసాలు ఉంటాయి. విష్కంభ, ప్రవేశకాలు ఉండకూడదు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డిమము" నుండి వెలికితీశారు