డిమము: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 16:
 
== డిమము - విధానం ==
ఈ రూపకాలలో దేవ, గంధర్వ, యక్ష, రక్షో, మహూరగ, భూత, విశాచాదుల వంటి 16 మంది నాయకులు, ప్రఖ్యాత ఇతివృత్తం ఉంటాయి. రౌద్రం ప్రధాన రసం. అంకాలు నాలుగు. సాత్త్వతార్భటి వృత్తులు, శాంత, శృంగార, హాస్య రసాలు కాక మిగిలిన ఆరురసాలు ఉంటాయి. విష్కంభ, ప్రవేశకాలు ఉండవు. విమర్శకాక మిగతా నాలుగు సంధులు ఉండాలి. మాయ, ఇంద్రజాలం, యుద్ధం, సూర్య చంద్రగ్రహణాలను వర్ణించాలి. నాటకంలో మాదిరిగానే ప్రస్తావనాది నాట్యధర్మాలు నిబంధించాలి.
ఉదా. వృత్తోద్ధరణం, తారకోద్ధరణం, త్రిపురదాహం.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/డిమము" నుండి వెలికితీశారు