"కాశ్యపి వ్యాకరణము" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
(Created page with ' '''శిష్యాణాం హితకామేవ కశ్యసేనాధ కాశ్యపి''' కాశ్యపి వ్యాకర...')
 
'''{{వ్యాఖ్య|<big>శిష్యాణాం హితకామేవ కశ్యసేనాధ కాశ్యపి'''</big>|}}
'''కాశ్యపి వ్యాకరణము''' అనునది సంస్కృత వ్యాకరణము.
కాశ్యపి వ్యాకరణము అను నామముతో ఒక సంస్కృత వ్యాకరణము కలదు. '''తృషిమృషికృశేః కాశ్యపస్య''' (1-2-25); '''నోదాత్తస్వరితోదయ మగార్గ్య కాశ్యపగాలవానాం''' (9-4-67) అను సూత్రములు [[అష్టాధ్యాయి]] యందున్నవి. వీనివలన కాశ్యపివ్యాకరణగ్రంధము ఒకానొక కాలమునందు ఉన్నత్లు తెలియుచున్నది. కాశ్యపి [[పాణిని]] కి ప్రమాణ పురుషుడనియు, మహర్షి యనియు తోచును. '''కాశ్యపకౌశికాభ్యా మృషిభ్యాంణినిః''' (4-3-103) అను పాణిని సూత్రమువలన, కాశ్యపి ప్రోక్తమైన కల్పసూత్రమో, వ్యాకరణమో 'కాశ్యపి' నామమున ప్రసిద్ధమైయుండవచ్చును. కాశ్యపి ఋషిగ్రంధమేదియు లభ్యముకాలేదు.
==విశేషాలు==

ఈ వ్యాకరణము నందు అధ్యాయముల సంఖ్య గాని, సూత్రముల వివరణము గాని, సూత్రముల సంఖ్య గాని తెలియలేదు. ఈ వ్యాకరణమును గురుంచి పలువురు వారి గ్రంధములలో నామము మాత్రమే తెలియ పరిచిరి. మిగతా విషయాలు తెలియలేవు.
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
1. భారతి మాస సంచిక.
==ఇతర లింకులు==
1.# భారతి మాస సంచిక.
 
[[వర్గం:సంస్కృత వ్యాకరణము]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1584866" నుండి వెలికితీశారు