వ్యాయోగము: కూర్పుల మధ్య తేడాలు

Created page with 'దశ రూపాకాలలో ఆరవ రూపకము '''వ్యాయోగము'''. ==దశ రూపకాలు== ఈ దశ రూపకా...'
 
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
# [[ఈహామృగము]]
 
== డిమమువ్యాయోగము - విధానం ==
ఇది ఏకాంత పరిమితమైన రైపకం. దీనిలో వస్తువు ప్రఖ్యాతం. నాయకుడు కూడా ప్రఖ్యాతుడుగా ఉంటాడు. స్త్రీ పాత్రలు తక్కువగా ఉంటాయి. ఇతివృత్తం ఒక రోజులో జరిగినదై ఉంటుంది. వ్యాయోగంలో రాజర్షి నాయకుడుగా ఉంటాడు. వీర రౌద్ర రసాలతో కూడి ఉంటుంది. యుద్ధం, సంఘర్షణలు దీనిలో చోటు చేసుకుంటాయి.
 
ఉదా: సింగభూపాలుని ధనుంజయ విజయము ధర్మసూరి నరకాసుర విజయము మొదలైనవి.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/వ్యాయోగము" నుండి వెలికితీశారు