ప్రహసనము: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Pranayraj1985 (చర్చ | రచనలు) |
Rajasekhar1961 (చర్చ | రచనలు) విలీనం చేశాను |
||
పంక్తి 20:
ప్రహసనం రెండు రకాలని భరతముని నాట్యశాస్త్రంలో చెప్పడం జరిగింది. 1. శుద్ధ ప్రహసనం, 2. సంకీర్ణ ప్రహసనం.
==చిలకమర్తివారి ప్రహసనాలు==
== మూలాలు ==▼
'''ప్రహసనములు''' [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] రచించిన ప్రసిద్ధ హాస్య [[నాటిక]]లు. ఇది [[రూపకం]]లో ఒక రకమైనది.
==ఇందులోని ప్రహసనములు==
# కనకశునక ప్రహసనము
# మహారసిక ప్రహసనము
# గయ్యాళి గంగమ్మ ప్రహసనము
# ఆత్మగౌరవ ప్రహసనము
# వరదక్షిణ ప్రహసనము
# బధిరచతుష్టయ ప్రహసనము
# బలవంత బ్రాహ్మణార్థ ప్రహసనము
# అద్భుత శ్రార్థ ప్రహసనము
# కైలాసదూత ప్రహసనము
* చిలకమర్తి ప్రహసనములు (ప్రసిద్ధ హాస్య నాటికలు), శ్రీమానస పబ్లికేషన్స్, విజయవాడ.
* ప్రహసనము, [[నాటక విజ్ఞాన సర్వస్వం]], పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురణ, హైదరాబాదు, 2008., పుట. 424.
|