వాడుకరి:Priya pandit/ప్రయోగశాల: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 19:
|synonyms_ref =
}}
 
== Acalypha indica ==
ఇది పుష్పించెే వృక్షము.ఇది ఉఫొర్బియేసె కుటుంబంకి చెందిన వృక్షము.
ఇవి వార్షిక మూలికలు.
ఈ మొక్కలు ప్రపంచ వ్యాప్తంగా ఇండో-మలెేషియా,దక్షిణాఫ్రికా దెేశాలలో బాగా పెరుగుతాయి.భారత దెేశంలొో ఎక్కువగా కెేరళ మరియు శ్రీలంక ప్రదెేశాలలొో పెరుగుతాయి.ఇవి ఎక్కువగా తెేమ, మసక ప్రదెేశాలలొో, నదీ తీరాలలొో విరివిగా పెరుగుతాయి.
ఈ మొక్కలు 60 సె.మీ వరుకు పొడవు పెరుగుతాయి.ఈ మొక్కల యొక్క కాండము చారలు కలిగి ఉంటుంధి.
ఇవి నిటారుగా, గుబురుగా 50 సె.మీ వరుకు పెరుగుతాయి.
ఈ మొక్కలొోని ఆకులు విశాలంగా, అండాకారంలొో ఉంటాయి.
పువ్వు:ఈ మొక్కలు ఏడాది పొడవునా పుష్పిస్తూనెే ఉంటాయి.
ఈ మొక్కలలొోని పువ్వులు ద్విలింగ తత్వాన్ని కలిగి ఉంటాయి.
పండు:ఈ మొక్కలొోని పండు గుళికవలె ఉంటుంది,చక్రంలా విస్తరించి ఉంటుంది.
ఏడాది పొడవునా కాయలు కాస్తాయి.
పుష్పించు మరియు ఫలించు కాలం:- జులై-డిసెంబర్.
== ఉపయోగాలు ==
ఈ మొక్కల యొక్క ఆకుల లెేహ్యాన్ని ఉబ్బసం మరియు శ్వాసనాళరొోగములకు మందుగా ఉపయోగిస్తారు.
ఆకుల లెేహ్యాన్ని చర్మ వ్యాదులకు కూడా ఉపయోగిస్తారు.