"వాడుకరి:Usha karanam/ప్రయోగశాల" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
 
ఇది పుష్పించే జాతికి చెందిన వృక్షము.
దీనిని తెల్ల చెండు అని అంటారు.
ఈ మొక్కలు ఎక్కువగ ఉత్తర-దక్షిణ భారత దెేశంలొో పెరుగుతాయి.
ఈ ఆకులు రాల్చెే చెట్లు.ఇవి 30.మీ ఎత్తు,10-15.మీమీ మందమైన బెరడు ఉంటాయి.
కొమ్మలు గుండ్రంగా నలుపు లెేదా పసుపు రంగులొో ఉంటాయి.
ఈ మొక్కలొోని పత్రములు ద్విపక్షవర్తముగా,ఏకాంతరముగా,పుచ్చముగా,పొడవుగా, పలుచగా ఉంటాయి.
ఈ మొక్కలొోని పువ్వులు పసుపు రంగులొో, గుత్తులుగా ఆకుల మొదలు నుండి ద్విలింగతత్వంతొో పూస్తాయి.
ఈ మొక్కలొోని కణాలు చనిపొయినప్పుడు, ఆ ప్రదెశం నుండి బెరడు చెక్కగా మారి రాలిపొోతాయి.
== ఉపయోగాలు: ==
ఈ చెట్లు నీడ కోసమే కాక కలప కొోసం కూడా సాగుచేయబడుతుంది.
47

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1585752" నుండి వెలికితీశారు