సాక్షి (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 37:
== విడుదల ==
=== ప్రచారం ===
చిత్రకారునిగా ప్రసిద్ధుడైన బాపు అప్పటికే పబ్లిసిటీ డిజైనర్ గా పలు సినిమాల పోస్టర్లు చిత్రీకరించారు. ఆయన తన తొలి సినిమాకు విభిన్నమైన చిత్రాలతో వాల్ పోస్టర్లను డిజైన్ చేశారు. సినిమా గురించి "19 రోజుల్లోనే చిత్రీకరణ పూర్తిచేసుకున్న సినిమా" అంటూ కూడా పబ్లిసిటీ చేసుకున్నారు. అయితే ఆ పబ్లిసిటీకి పరిశ్రమ వర్గాల నుంచి విమర్శలు ఎదురయ్యాయి. ప్రముఖ దర్శకుడు [[బి.ఎన్.రెడ్డి]] బాపురమణలతో "వై, 19 రోజులు కాకుంటే మరో రెండొందల రోజులు తీయండి. మీరెంత బాగా తీశారన్నది పాయింటు తప్ప ఎన్ని రోజులు తీశారన్నది కాదు" అన్నారు. ప్రముఖ రచయిత, నిర్మాత [[చక్రపాణి]] "ఎన్ని రోజులు తీస్తే అన్ని రోజులే ఆడుద్ది" అంటూ వ్యాఖ్యానించారు.<ref name="ఇంకోతి కొమ్మచ్చి" />
 
=== పంపిణీ, థియేటర్లు ===
"https://te.wikipedia.org/wiki/సాక్షి_(సినిమా)" నుండి వెలికితీశారు