రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 52:
 
కొన్ని ప్రసిద్ధమైన హాలీవుడ్ ఆల్బంస్ లోని పాటల ట్యూన్ లను నిర్మాతల ఒత్తిడి మేరకు వాడేవారు. రమేశ్ సిప్పి ఒత్తిడి వలన "యూ లవ్ మీ" పాటను షోలే(1975)లోని "మెహబూబా మెహబూబా" పాట కోసం కాపీ కొట్టారు. అలాగే నాసిర్ హుస్సేన్ వల్ల అబ్బా పాడిన "మామా మియా" పాటను మిల్ గయా హమ్ కో సాతీ సినిమాలో వాడారు. చబ్బీ చీకర్ పాట "లెట్స్ ట్విస్ట్"ను భూత్ బంగ్లా సినిమాలో "ఆవో ట్విస్ట్ కర్నే" పాటగా మార్చేశారు. లియో సేయర్ పాట "వెన్ ఐ నీడ్ యూ" ను "తుమ్ సే మిల్కే" గానూ, పాల్ అంకే పాట "ద లాంగెస్ట్ డే"ను "జిందగీ మిల్కే బతాయేంగే" గా, పెర్షియన్ కళాకారుడు జియా అతబి పాట "హెల్ మాలీ" ను "జాన్ తేరీ యే నజర్ హై", అలెగ్జాండర్ పాట "జిగెనర్ జుంగే"ను "దిల్ బర్ మేరే" గా మార్చారు బర్మన్.
== ఇతరులపై బర్మన్ ప్రభావం ==
 
==బయటి లింకులు==
* {{imdb name | id=0005983 | name = రాహుల్ దేవ్ బర్మన్}}
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు