తళ్ళికోట యుద్ధం: కూర్పుల మధ్య తేడాలు

→‎యుద్ధ నేపథ్యం: +కొంత సమాచారం, మూలాలు
→‎యుద్ధ వివరణ: ఇంకొంత సమాచారం
పంక్తి 55:
 
 
తమ రాజు మరణం చూసిన విజయనగర సైన్యం దిక్కుతోచని స్థితిలో పరుగులు తీసింది. కూటమి సైన్యం వారిని వెంటాడి హతమార్చింది. కనీసమాత్రపు ఆత్మరక్షణను కూడా ఆలోచించే పరిస్థితిలో లేని సైన్యం చెల్లాచెదురైంది. వెంకటాద్రి రాయలు మరణించాడు. తిరుమలరాయలు ఒక కన్ను కోల్పోయి వెనక్కు నగరానికి పారిపోయాడు. రామరాయల కుమారుడు తన బంధువులతో సహా అనెగొంది నుండి మూడు కోసుల దూరములో ఉన్న ఒక లోతైన గుహలో తలదాచుకున్నాడు.<ref>Krishnaswami Aiyangar et.al,(2000) పేజి.254</ref>
 
==పర్యవసానాలు==
"https://te.wikipedia.org/wiki/తళ్ళికోట_యుద్ధం" నుండి వెలికితీశారు