1932: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 26:
* [[జూన్ 22]]: [[అమ్రీష్ పురి]], ప్రముఖ భారత సినిమా నటుడు. (మ.2005)
* [[జూలై 18]]: [[భవనం వెంకట్రాంరెడ్డి]], [[ఆంధ్ర ప్రదేశ్]] మాజీ [[ముఖ్యమంత్రి]]
* [[ఆగస్టు 9]]: [[జాలాది రాజారావు]], ప్రముఖ తెలుగు సినారచయిత. గేయ రచయిత(మ.2011)
* [[ఆగస్టు 23]]: [[ఉండేల మాలకొండ రెడ్డి]], ఒక ఇంజనీరు. ఆయన తెలుగు రచయిత మరియు కవిగా ప్రసిద్ధి చెందాడు. అతడు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాదు నకు వ్యవస్థాపకుడు.
* [[సెప్టెంబర్ 29]]: [[మెహమూద్]], భారతీయ నటుడు, దర్శకుడు, నిర్మాత, హిందీ సినిమా హాస్య నటుడు. (మ.2004)
"https://te.wikipedia.org/wiki/1932" నుండి వెలికితీశారు