2011: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 38:
* [[సెప్టెంబరు 3]]: [[నండూరి రామమోహనరావు]], తెలుగు పాత్రికేయరంగ ప్రముఖులు, పాత్రికేయునిగానే కాక, రచయితగా కూడా ప్రసిద్ధులు. (జ.1927)
* [[సెప్టెంబరు 21]]: [[తుమ్మల వేణుగోపాలరావు]]. ప్రముఖ విద్యా, సాహితీ, సామాజిక వేత్త మరియు వామపక్ష భావజాలసానుభూతిపరుడు. (జ.1928)
* [[అక్టోబరు 14]]: [[జాలాది రాజారావు]], ప్రముఖ తెలుగు రచయిత. (జ.1932)
* [[అక్టోబరు 28]]: [[దూసి బెనర్జీ భాగవతార్]], బెనర్జీవృత్తి గాయకుడు, సంగీత దర్శకుడు, ప్రసిద్ధ హరికథ కళాకారుడు, రంగస్థల నటుడు, వ్యాఖ్యాత, తబలా కళాకారుడు.
* [[నవంబరు 28]]: [[అవసరాల రామకృష్ణారావు]] కథలు, నవలల ప్రముఖ రచయిత. (జ.1931)
"https://te.wikipedia.org/wiki/2011" నుండి వెలికితీశారు