ఇదే నా సమాధానం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
1974నాటి విజయవంతమైన ఆంగ్ల యాక్షన్ థ్రిల్లర్ ''డెత్ విష్'' స్ఫూర్తిగా హిందీలో ''ఇన్సాఫ్ కా తరాజూ'' చిత్రాన్ని నిర్మించారు. రాజ్ బబ్బర్ కథానాయకునిగా [[యష్ చోప్రా]] దర్శకత్వంలో విడుదలైన ఈ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రాన్నే తెలుగులో ఇదే నా సమాధానం సినిమాగా పునర్నిర్మించారు.
"https://te.wikipedia.org/wiki/ఇదే_నా_సమాధానం" నుండి వెలికితీశారు