రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 59:
1995 నుంచి ఫిలింఫేర్ అవార్డు కమిటీ బర్మన్ పేరు మీద "ఫిలింఫేర్ ఆర్.డి.బర్మన్ అవార్డ్ ఫర్ న్యూ మ్యూజిక్ టాలెంట్" అవార్డును స్థాపించి, బాలీవుడ్ లో కొత్తగా వచ్చిన ఉత్తమ స్వరకర్తలకు ఈ అవార్డు ఇస్తోంది.
2009లో బ్రిహన్ ముంబయి పురపాలక సంస్థ ఒక చౌక్ కు ఆర్.డి.బర్మన్ పేరు పెట్టి ఆయనను గౌరవించింది. అంతకుముందు ఆ చౌక్ కు సాంతా క్రూజ్ పేరు ఉండేది.
 
బాలీవుడ్ స్వరకర్తలు విశాల్ శేఖర్, మనోహరి సింగ్, సపన్ చక్రవర్తి వంటి వారు ఆయన సంగీతం నుంచి స్ఫూర్తి పొందినవారే. వారిలో మనోహరి సింగ్, సపన్ ఆయన ఆర్కెస్ట్రాలోనే పని చేశారు. బర్మన్ [[హరిప్రసాద్ చౌరాసియా]], శివ్ కుమార్ శర్మ, లూయిస్ బాంక్స్, భుపిందర్, కెర్సీ లార్డ్ వంటి వారి వాద్య సహకారంతో ఎంతో చక్కని స్వరాలు సమకూర్చారు. గీత రచయిత [[గుల్జార్]], బర్మన్ ల కాంబినేషన్ కూడా చాలా ప్రసిద్ధి చెందినది.
 
==బయటి లింకులు==
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు