రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 66:
ఆ తరువాత 1980లో ఆశా భోస్లేను పెళ్ళి చేసుకున్నారు బర్మన్. వాళ్ళిద్దరి కాంబినేషన్ లో అనేక విజయవంతమైన పాటలు వచ్చాయి. కానీ ఆయన మరణానికి చాలా రోజుల ముందు వారు విడిపోయారు. చివరి రోజుల్లో ఆయన ఆర్ధికంగా చాలా ఇబ్బంది పడ్డారు. 2007లో అంటే బర్మన్ చనిపోయిన 13ఏళ్ళ తరువాత ఆయన తల్లి అల్జీమర్స్ వ్యాధితో బాధపడుతూ చనిపోయారు. నిజానికి ఆ వ్యాధి కారణంగా ఆమెకు బర్మన్ చనిపోయిన విషయం కూడా తెలీయలేదు. ఆమె చనిపోయే కొన్ని రోజుల ముందు ఆమెను వృద్ధాశ్రమానికి మార్చారు. కానీ ఆ విషయమై వివాదం కావడంతో చివరికి ఆమెను తన కొడుకు ఇంటికే తీసుకుని వచ్చారు.
== సినిమాలు ==
===1960వ దశకం===
{{col-begin}}
{{col-break}}
* 1961: ''ఛోటే నవాబ్''
* 1965: ''భూత్ బంగ్లా''
* 1965: ''తీస్రా కౌన్''
* 1966: ''తీస్రీ మంజిల్''
* 1966: ''పతీ పత్నీ''
* 1967: ''చందన్ కా పల్నా''
{{col-break}}
* 1967: ''బహరూన్ కె సప్నే''
* 1968: ''పడోసన్''
* 1968: ''అభిలాష''
* 1969: ''ప్యార్ కా మౌసమ్''
* 1969: ''వారిస్''
{{col-end}}
 
==బయటి లింకులు==
* {{imdb name | id=0005983 | name = రాహుల్ దేవ్ బర్మన్}}
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు