జన్యుశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి Wikipedia python library
చి →‎పదకోశం: జమాహారాలు చేర్చేను
పంక్తి 25:
* '''దృశ్యరూపం''' (Phenotype): జీవులు బహిర్గతం చేసే నిర్ధిష్ట లక్షణాలన్నింటిని దృశ్యరూపం అంటారు.
* '''జన్యురూపం''' (Genotype): జీవిలోని జన్యువులే జన్యురూపం.
* '''[[జమాహారాలు]]''' (GM Foods): '''జ'''న్యుపరంగా '''మా'''ర్చబడ్డ '''ఆహార'''పదార్థా'''లు'''
* '''సంకరణం''': కనీసం ఒక జత వేర్వేరు లక్షణాలున్న ఒకే జాతికి చెందిన రెండు మొక్కల మధ్య సంయోగాన్ని సంకరణం అంటారు. దీన్ని 'X' తో సూచిస్తారు.
* '''సమయుగ్మజం''': ఒక లక్షణాన్ని సూచించడానికి ఒక జత యుగ్మ వికల్పాలలోని ఏదైనా ఒక దాన్ని 2 మాత్రల్లో కలిగివుంటే ఆ జీవిని ఆ లక్షణానికి సంబంధించి సమయుగ్మజం అంటారు. ఉదా: TT, tt - సమయుగ్మజ పొడవు
Line 36 ⟶ 37:
* '''వ్యతిరేక వైవిద్యాలు''': ఒకే లక్షణానికి చెందిన రెండు భిన్న రూపాలను వ్యతిరేక వైవిద్యాలు అంటారు. ఉదా: పొడవు, పొట్టి అనేది ఒక లక్షణానికి చెందిన రెండు భిన్న రూపాలు.
* '''సహలగ్నత''': ఒక క్రోమోజోములో రెండు లేదా అంతకంటే జన్యువులు కలిసి ఉండటాన్ని సహలగ్నత అంటారు.
 
==మూలాలు==
{{Reflist}}
"https://te.wikipedia.org/wiki/జన్యుశాస్త్రం" నుండి వెలికితీశారు