రాహుల్ దేవ్ బర్మన్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 314:
* 1990: ''ఉల్గమ్ పరిందడు ఎనక్కగా''
== అవార్డులు, పతకాలు ==
 
బర్మన్ మరణం తరువాత ఆయన పేరు మీద వర్ధమాన సంగీత దర్శకులకు ఫిలింఫేర్ అవార్డులను ఇస్తున్నా, నిజానికి ఆయనకు బతికిఉండగా కేవలం రెండు అవార్డులు, చనిపోయాకా ఒక (1942: ఎ లవ్ స్టోరీ) సినిమాకు మాత్రమే ఉత్తమ సంగీత దర్శకునిగా అవార్డులు పొందారు.
 
;[[ఫిలింఫేర్ అవార్డ్స్]]:
;;అవార్డులు
* 1983 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''సనమ్ తేరీ కసమ్''
* 1984 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''మౌసమ్''
* 1995 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''1942: ఎ లవ్ స్టోరీ]]''
 
;;నామినేషన్లు
* 1972 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''కారవన్''
* 1974 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''యాదోం కీ బారాత్''
* 1975 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''ఆప్ కీ కసమ్''
* 1976 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''ఖేల్ ఖేల్ మే''
* 1976 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''షోలే''
* 1976 - ఉత్తమ నేపధ్య గాయకుడు - "మెహబూబా మెహబూబా" ''షోలే''
* 1977 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''మెహబూబా''
* 1978 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''హమ్ కిసీసే కమ్ నహీ''
* 1978 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''కినారా''
* 1979 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''షాలిమర్''
* 1981 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''షాన్''
* 1982 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''లవ్ స్టోరీ''
* 1984 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''బేతాబ్''
* 1985 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''జవానీ''
* 1986 - ఉత్తమ సంగీత దర్శకుడు - ''సాగర్''
 
3 మే 2013లో భారత ప్రభుత్వం ఆర్.డి.బర్మన్ గౌరవార్ధం ఆయనపై ఒక తపాలా బిళ్ళను ముద్రించింది.
 
==బయటి లింకులు==
* {{imdb name | id=0005983 | name = రాహుల్ దేవ్ బర్మన్}}
"https://te.wikipedia.org/wiki/రాహుల్_దేవ్_బర్మన్" నుండి వెలికితీశారు