"శంకరంబాడి సుందరాచారి" కూర్పుల మధ్య తేడాలు

సవరణ సారాంశం లేదు
[[దస్త్రం:Sankarambadi Sundarachari.png|right|thumb|శంకరంబాడి సుందరాచారి]]
[[తెలుగు సాహితీకారులు|తెలుగు రచయిత]] లలో [[శంకరంబాడి సుందరాచారి]] ([[ఆగష్టు 10]],[[1914]] - [[ఏప్రిల్ 8]], [[1977]]) కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. [[తెలుగు]] ప్రజలకు, [[ఆంధ్ర ప్రదేశ్‌]] రాష్ట్రానికి రాష్ట్ర గీతమైన [[మా తెలుగు తల్లికి మల్లె పూదండ]] అందించాడు.
 
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/1587034" నుండి వెలికితీశారు