ఏప్రిల్ 8: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[1857]]: [[మంగళ్ పాండే]], సిపాయిల తిరుగుబాటు ప్రారంభకులలో ఒకడు. (జ.1827)
* [[1894]]: [[బంకించంద్ర ఛటర్జీ]], వందేమాతరం గీత రచయిత. (జ.1838).
* [[1977]]: [[శంకరంబాడి సుందరాచారి]], ఆంధ్ర ప్రదేశ్‌ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గీతమైన '[[మా తెలుగు తల్లికి మల్లె పూదండ']] అందించాడు. (జ. 1914)
* [[2000]]: [[వేములపల్లి శ్రీకృష్ణ]], కమ్యూనిష్టు నేత, శాసనసభ్యులు మరియు కవి. వీరు "చేయెత్తి జైకొట్టు తెలుగోడా" అనే గేయాన్ని రచించి తెలుగు ప్రజల హృదయాలలో శాశ్వతంగా నిలిచిపోయారు
* [[2013]]: [[మార్గరెట్ థాచర్]], బ్రిటన్ తొలి మహిళా ప్రధాని.
"https://te.wikipedia.org/wiki/ఏప్రిల్_8" నుండి వెలికితీశారు