అక్టోబర్ 5: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 9:
 
== జననాలు ==
* [[1882]]: [[రాబర్ట్ గొడ్డార్డ్]], అమెరికా దేశపు రాకెట్ల పితామహుడు. (మ.1945)
* [[1885]]: [[రావు వేంకట కుమార మహీపతి సూర్యారావు]], సూర్యరాయాంధ్రనిఘంటువును ప్రచురించాడు. పూర్తిగా ఉత్తరవాదిగా వ్యవహరించాడు. మొట్టమొదటి తెలుగు టైపురైటరు కూడా ఇతడి హయాంలోనే మొదలయింది
* [[1914]]: [[పేరేప మృత్యుంజయుడు]], భారత కమ్యూనిస్టు పార్టీ నాయకుడు,స్వాతంత్య్రసమర యోధుడు
* [[1918]]: [[పేకేటి శివరాం]], తెలుగు తమిళ, కన్నడ సినిమాల్లో ఆయన నటించాడు. దేవదాసు లోని పాత్ర ద్వారా ఆయన మంచి పేరు సంపాదించుకున్నాడు
* [[1929]]: [[గుడిసెల వెంకటస్వామి]], భారత పార్లమెంటు సభ్యుడు, భారత జాతీయ కాంగ్రెసు పార్టీకి చెందిన సభ్యుడు
* [[1929]]: [[గుత్తా రామినీడు]], తెలుగు సినీ దర్శకుడు, ఎన్నో మంచి సినిమాలు చేశాడు,హైదరాబాదులోని సారథి స్టూడియో వ్యవస్థాపకుడు/[మ.2009]
* [[1930]]: [[మధురాంతకం రాజారాం]], సుమారు 300కు పైగా కథలు, రెండు నవలలు, నవలికలు, నాటకాలు, గేయాలు, సాహితి వ్యాసాలు రచించారు
* [[1952]]: [[కంచ ఐలయ్య]], భారతీయ కుల వ్యవస్థకు వ్యతిరేకంగా సాగుతున్న సైద్ధాంతిక ఉద్యమంలో ప్రముఖ పాత్ర వహిస్తున్నాడు
*[[1954]]: [[ఎం.వి.రఘు]], తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పేరు గాంచిన అవార్డులు, రివార్డులు పొందిన ప్రముఖ ఛాయాగ్రాహకుడు
* [[1954]]: [[ఎం.వి.రఘు]], ప్రముఖ ఛాయాగ్రాహకుడు, [[కళ్ళు (సినిమా)|కళ్లు]] సినిమా దర్శకుడు.
* [[1978]] -
 
== మరణాలు ==
"https://te.wikipedia.org/wiki/అక్టోబర్_5" నుండి వెలికితీశారు