అరుంధతి (2009 సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 48:
=== చిత్రీకరణ ===
సినిమా చిత్రీకరణ [[బనగానపల్లె]], [[అన్నపూర్ణ స్టూడియోస్|అన్నపూర్ణ స్టూడియో]] వంటి ప్రాంతాల్లో జరిగింది. అన్నపూర్ణ స్టూడియోలో రెండు ఫ్లోర్లు సినిమా కోసం తీసుకుని వాటిలో ప్యాలెస్ సెట్ వేశారు. మొదటి ఫ్లోరులో సగం, మరో ఫ్లోరులో సగం సెట్ వేసి చిత్రీకరణ జరిపారు. ఆ సెట్లో పదిహేను నిమిషాలు స్క్రీన్ టైం వచ్చే ఫ్లాష్ బ్యాక్ భాగాన్ని చిత్రీకరించారు. ఆ సెట్ వేసేందుకు, అందులో చిత్రీకరించేందుకు దాదాపు 4నెలల సమయం, రూ.85 లక్షల వ్యయం అయ్యాయి. [[బనగానపల్లె]]లోని పాత కోటలో మరికొన్ని సన్నివేశాలు చిత్రీకరించారు. ఆ కోటను సినిమా అవసరాలకు తగ్గట్టు వార్నిష్ చేయించి, కడియం నుంచి తెప్పించిన 25 లారీల పూలమొక్కలతో ప్రాంగణంలో గార్డెన్ ఏర్పాటుచేసి అలంకరించారు. అక్కడ జరిపిన షూటింగ్ దాదాపు 45 రోజులు పట్టింది. క్లైమాక్స్ లో భయానక దృశ్యాల కోసం కోటలో భారీ ఎత్తున ఫైన్ డస్ట్ తెప్పించి వాడి దానిలో షూటింగ్ చేశారు. ప్రణాళికలో 55 రోజుల్లో సినిమా తీసేస్తామని భావించగా 200రోజులకు షూటింగ్ ఎగబాకింది. ఐతే సినిమా మొత్తం షూటింగ్ పూర్తయ్యాకా చూసుకున్న చిత్రబృందం అవుట్ పుట్ తో సంతృప్తి చెందలేదు. దాంతో బాగున్న భాగాలు ఉంచి, నచ్చని భాగాలను రీ-షూట్ చేశారు. దాంతో చిత్రీకరణ మరో 40 రోజులు పెరగింది. వెరసి మొత్తం షూటింగ్ 264 రోజులు జరిగింది.<ref name="సాక్షిలో సినిమా వెనుక కథ-అరుంధతి" />
===గ్రాఫిక్స్, స్పెషల్ ఎఫెక్ట్స్===
=== నిర్మాణానంతర కార్యక్రమాలు ===
అరుంధతి సినిమాకు గ్రాఫిక్స్ వర్కేవర్క్, స్పెషల్ ఎఫెక్ట్స్ వంటివే కీలకమైనవి. దాంతో సినిమాకు స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగాన్ని నడిపించే [[రాహుల్ నంబియార్]] కి క్రియేటివ్ డైరెక్టర్ పోస్టు ఇచ్చారు.
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/అరుంధతి_(2009_సినిమా)" నుండి వెలికితీశారు