ఆది (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

చి సవరణ, replaced: → (11), → (2) using AWB
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
}}
==కథ==
[[బొమ్మ:Aadi movie still.png|thumb|left|300px|చిత్ర సన్నివేశము.|right]]
ఆది ఎన్.టి.ఆర్. (తారక్) కథానాయకుడిగా విజయవంతమైన ఒక తెలుగు సినిమా. ఇది ప్యాక్షన్ సినిమాలకు మూలమైనదిగా చెప్పుకోవచ్చు. మహా ధనవంతుడైనా ఆది తండ్రి అమెరికా నుండి వచ్చి తన తాతల ఆస్తి పేదలకు పంచాలనుకొంటాడు. అది ఆక్రమించిన మరొక భూస్వామి అతడిని హత్య చేస్తాడు. ఆ సమయంలో ఆదిని తీసుకొని పారిపోతాడు అతడి ఇంట్లో పనిచేసే ఒక నమ్మకస్తుడైన అతడు.
[[బొమ్మ:Aadi movie still.png|thumb|left|300px|చిత్ర సన్నివేశము.]]
 
పెరిగి పెద్దయిన ఆదికి ఊరి విశేషాలు చెప్పి తన ఆస్తిని తిరిగి తీసుకోమంటాడు. ఊరికి వెళ్ళిన ఆది తన ఆస్తిని రక్షించుకొని పేదలకు దానమివ్వడం, ప్రతినాయకుణి కూతురిని వివాహం చేసుకోవడంతో కథ పూర్తీవుతుంది.
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఆది_(సినిమా)" నుండి వెలికితీశారు