ఆది (సినిమా): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 25:
== నిర్మాణం ==
=== అభివృద్ధి ===
[[స్విట్జర్లాండ్‌]] లో [[స్టూడెంట్ నంబర్ 1]] సినిమాలో పాటలు చిత్రీకరణ పూర్తై, యూనిట్ బయలుదేరుతున్నప్పుడు [[నల్లమలుపు బుజ్జి]] ఆయనని కలిసి అప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న [[వి.వి.వినాయక్]] ని పరిచయం చేసి, ఎన్టీఆర్ కి సరిపడే కథ ఒకటి ఆయన తయారుచేశారని వినమని అడిగారు. అంతకుముందు పెద్దగా పరిచయం లేని వ్యక్తులు కావడం, కథ అంటూ చాలామందే ఆయనని విసిగిస్తూండడంతో ఎన్టీఆర్ హైదరాబాద్ వచ్చాకా కలవమని చెప్పి పంపేశారు. బుజ్జి ఆ తర్వాత ఎన్టీఆర్ ఇంటికి చాలాసార్లు ఫోన్లు చేసి ఇబ్బందిపెట్టడంతో, ఓసారి కథ విని నచ్చలేదని చెప్పి వదిలించుకుందామని ఆయన నిర్ణయించుకున్నారు.
 
==పాటలు==
"https://te.wikipedia.org/wiki/ఆది_(సినిమా)" నుండి వెలికితీశారు