కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 173:
పలు రసాయనాలను వాణిజ్య పరంగా భారి ప్రమాణంలో ఉత్పత్తి చెయ్యుటకై కార్బన్ మొనాక్సైడ్‌ను పరిశ్రమలలో ఉపయోగిస్తారు.అల్కేన్స్ .కార్బన్ మొనాక్సైడ్,మరియు హైడ్రోజన్‌ల హైడ్రోఫర్మైలేసన్ (hydroformylation) చర్య ద్వారా అధిక ప్రమాణంలో అల్దిహైడులను ఉత్పత్తిచెయ్యుదురు.షెల్ హైయర్ ఒలేఫిన్(Shell Higher Olefin ) ప్రక్రియతో కూడిన హైడ్రోఫర్మలేసన్ విధానం ,డేటెర్జెంట్ ల ఉత్పత్తికి పుర్వగామి ప్రక్రియ.
 
ఐసో సైనేట్స్, పాలికార్బోనేట్స్, మరియు పాలియురేతేన్స్‌లను ఉత్పత్తి చెయ్యుటకై ఉపయోగించు ఫొస్జీన్ఫొస్‌జెన్(Phosgene)ను కార్బన్ మొనాక్సైడ్ నుండి ఉత్పత్తి చేయ్యుదురు.పోరస్ ఆక్టిపోరస్ వేటేడ్ఆక్టివేటేడ్ కార్బన్ పదార్ధం(ఉత్ప్రేరకంగా పనిచేయును) మీదుగా శుద్ధి కావించబడిన కార్బన్ మొనాక్సైడ్ మరియు క్లోరిన్ వాయువులను ప్రసరింప చెయ్యడం,పంపడం ద్వారా ఫొస్‌జెన్(Phosgene)వాయువును ఉత్పత్తి చెయ్యుదురు.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు