కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 175:
ఐసో సైనేట్స్, పాలికార్బోనేట్స్, మరియు పాలియురేతేన్స్‌లను ఉత్పత్తి చెయ్యుటకై ఉపయోగించు ఫొస్‌జెన్(Phosgene)ను కార్బన్ మొనాక్సైడ్ నుండి ఉత్పత్తి చేయ్యుదురు. పోరస్ ఆక్టివేటేడ్ కార్బన్ పదార్ధం(ఉత్ప్రేరకంగా పనిచేయును) మీదుగా శుద్ధి కావించబడిన కార్బన్ మొనాక్సైడ్ మరియు క్లోరిన్ వాయువులను ప్రసరింప చెయ్యడం,పంపడం ద్వారా ఫొస్‌జెన్(Phosgene)వాయువును ఉత్పత్తి చెయ్యుదురు.
 
కార్బన్ మొనాక్సైడ్‌ను ఉదజనీకరణం(hydrogenation )చెయ్యడం ద్వారా మెథనాల్‌ను తయారు చేయుదురు.ఈ ఉదజనీకరణ ప్రక్రియలో కార్బన్ మొనాక్సైడ్ , కార్బన్-కార్బన్ బంధంతో జతగుడటం వలన మెథనాల్ ఏర్పడును.
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు