కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 178:
కార్బన్ మొనాక్సైడ్‌ను ఉదజనీకరణం(hydrogenation )చెయ్యడం ద్వారా మెథనాల్‌ను తయారు చేయుదురు.ఈ ఉదజనీకరణ ప్రక్రియలో కార్బన్ మొనాక్సైడ్, కార్బన్-కార్బన్ బంధంతో జతగుడటం వలన మెథనాల్ ఏర్పడును.–ట్రోప్ష్(Fischer-Tropsch)విధానంలో కార్బన్ మొనాక్సైడ్ ఉదజనీకరణ వలన ద్రవ హైడ్రోకార్బన్ ఇంధనం ఏర్పడును.ఈ సాంకేతికవిజ్ఞానము ద్వారా బొగ్గు లేదా జీవపదార్థాన్ని డీసెల్ గా పరివర్తించ వచ్చును.
 
మొన్సంటో ప్రక్రియ పద్ధతిలో రోడియం ఉత్పేరకంమరియు హైడ్రో ఐయోడిక్ ఆమ్లంల సమక్షంలో కార్బన్ మొనాక్సైడ్ మరియు మెథనాల్‌ల చర్యవలన అసిటిక్ ఆమ్లం ఏర్పడును.ఈ ఉత్పత్తి విధానంలో
 
==ఇవికూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు