కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 91:
==చరిత్ర==
ఆరిస్టాటిల్(384–322 BC)మొదటగా కార్బన్ మొనాక్సైడ్ వాయువు ఉనికి గురించి నమోదు చేసాడు.రాకాసి బొగ్గును(coal) మండించి నపుడు కొన్నివిషవాయులువెలువడుతున్నాయిఅని గుర్తించాడు. 1776
లో ఫ్రెంచి రసాయన శాస్త్రవేత్త డిలాస్సోనె (de Lassone),జింకు ఆక్సైడ్‌ను కోక్ తో మండించి కార్బన్ మొనాక్సైడ్‌ను ఉత్పత్తి చేసాడు.అయితే ఈ వాయువు నీలి మంటతో మండటం వలన, హైడ్రోజన్ వాయువు వలన కార్బన్ మొనాక్సైడ్‌ ఉత్పన్న మగుచున్నదని భావించాడు.[[1800]] లోస్కాటిష్ శాస్త్రవేత్త William Cumberland Cruikshank కార్బన్ మొనాక్సైడ్ వాయువు, కార్బన్ మరియు ఆక్సిజన్ కలిగి ఉన్నదని నిరూపించాడు<ref>Cruickshank, W. (1801) [http://books.google.com/books?id=t4tEAAAAcAAJ&pg=PA1#v=onepage&q&f=false "Some observations on different hydrocarbonates and combinations of carbone with oxygen, etc. in reply to some of Dr. Priestley's late objections to the new system of chemistry,"] ''Journal of Natural Philosophy, Chemistry and the Arts'' [a.k.a. ''Nicholson's Journal''], 1st series, '''5''' : 1–9.</ref><ref>Cruickshank, W. (1801) [http://books.google.com/books?id=t4tEAAAAcAAJ&pg=PA201 "Some additional observations on hydrocarbonates, and the gaseous oxide of carbon,"] ''Journal of Natural Philosophy, Chemistry and the Arts'', 1st series, '''5''' : 201–211.</ref>.[[1846]] లో క్లాడ్ బెర్నాడ్ అనునతడు దీనిని కుక్కలపై పలు మార్లు ప్రయోగించి ఈవాయువు యొక్క విషప్రభావాన్ని నిర్దారణ చేశారు.
 
రెండవ ప్రపంచ యుద్ధసమయంలో, గ్యాసోలిన్,మరియు [[డీసెల్]] కొరత ఏర్పడిన సమయంలో యంత్ర వాహనాలను నడుపుటకై వాడు వాయు ఇంధనమిశ్రమంలో కార్బన్ మొనాక్సైడ్‌ను కూడా మిశ్రమం చేసి ఉపయోగించినారు.
 
==భౌతిక లక్షణాలు==
కార్బన్ మొనాక్సైడ్ రంగు,వాసన మరియు రుచి లేనటువంటి,గాలికన్న బరువైన వాయువు.కార్బన్ మొనాక్సైడ్ యొక్క అణుభారం 28.01 గ్రాములు/మోల్.కార్బన్ మొనాక్సైడ్ ద్రవంగా ఉన్నప్పుడు [[సాంద్రత]] .789గ్రాములు/సెం.మీ<sup>3</sup>.కార్బన్ మొనాక్సైడ్ వాయురూపంలో ఉన్నప్పుడు, 0°Cవద్ద,ఒక అట్మాస్ఫియర్‌ వత్తిడివద్ద కార్బన్ మొనాక్సైడ్ సాంద్రత 1.250 కిలోలు/మీటరు<sup>3</sup>మరియు 25 °C, ఒక అట్మాస్ఫియర్ (1atm) వత్తిడి వద్ద 1.145 కిలోలు.మీ<sup>3</sup>సాంద్రత కల్గి ఉండును.కార్బన్ మొనాక్సైడ్ యొక్క [[ద్రవీభవన స్థానం]] −205.02°C (−337.04°F; 68.13K).మరియు కార్బన్ మొనాక్సైడ్ యొక్క [[బాష్పీభవన స్థానం]]−191.5°C (−312.7°F; 81.6K). 25°Cవద్ద ,నీటిలో కార్బన్ మొనాక్సైడ్ యొక్క ద్రావణియత 27.6 మి.గ్రాములు/లీటరుకు.కార్బన్ మొనాక్సైడ్ క్లోరోఫారం, [[ఎసిటిక్ ఆమ్లం]], ఇథైల్ అసిటేట్,[[ఇథనాల్]],[[అమ్మోనియం హైడ్రాక్సైడ్]],మరియు బెంజీన్ లలో కరుగును.మొనాక్సైడ్ యొక్క వక్రీభవన సూచిక 1.0003364.ఈ వాయువు యొక్క ఫ్లాష్ స్థానం −191°C (−311.8°F; 82.1K),మరియు కార్బన్ మొనాక్సైడ్ యొక్క తనకు తానుగా మండే/స్వయందహన ఉష్ణోగ్రత (Autoignition temperatute) 609°C (1,128°F; 882K).ఈ వాయువు యొక్క విశిష్ట ఉష్ణ సామర్ధ్యం 29.1 జౌల్/K మోల్.
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు