కార్బన్ మొనాక్సైడ్: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 108:
అందువలన కార్బన్ మొనాక్సైడ్ అణువు అసౌష్టవము గా ఏర్పడి ఉన్నది. ఆక్సిజన్ ఎలక్ట్రాన్,కార్బన్ కన్న ఎక్కువ సాంద్రత కలిగి,కార్బన్ ఋణాత్మత కన్న ఆక్సిజన్ ఎలక్ట్రాన్ ఎక్కువ ధనాత్మకత కలిగి ఉన్నది.
==బంధ ధ్రువత్వము మరియు ఆక్సీకరణ స్థాయి==
సిద్ధాంతపరమైన మరియు ప్రయోగ్యాత్మక ఆధ్యయనంలో ఆక్సిజన్ ఎక్కువ ఎలక్ట్రో ఋణాత్మక కలిగినప్పటికీ, కార్బన్ మొనాక్సైడ్ యొక్క ద్విద్రువచలనదిశ అధిక కార్బన్ ఋణాత్మక నుండి అధిక ధనాత్మక ఆక్సిజన్ వైపు ఉన్నది<ref>{{cite journal | last1 = Blanco | first1 = Fernando | last2 = Alkorta | first2 = Ibon | last3 = Solimannejad | first3 = Mohammad | last4 = Elguero | first4 = Jose | title = Theoretical Study of the 1:1 Complexes between Carbon Monoxide and Hypohalous Acids | journal = J. Phys. Chem. A |year= 2009 |volume= 113 |issue=13 | pmid = 19275137 |pages= 3237–3244 |doi = 10.1021/jp810462h }}</ref><ref>{{cite journal | last1 = Meerts | first1 = W | title = Electric and magnetic properties of carbon monoxide by molecular-beam electric-resonance spectroscopy | journal = Chemical Physics | volume =22 | issue =2 |date= 1 June 1977 | pages =319–324 |doi=10.1016/0301-0104(77)87016-X|bibcode = 1977CP.....22..319M | last2 = De Leeuw | first2 = F.H. | last3 = Dymanus | first3 = A. }}</ref> .కార్బన్ మొనాక్సైడ్ లోని మూడు బంధాలు దృవీయ సమయోజనీయ బంధాలు(polar covalent bonds)మరియు బలీయంగా దృవికరణ చెంది ఉన్నవి.కార్బన్ మొనాక్సైడ్ లోని కార్బన్ యొక్క ఆక్సీకరణ స్థాయి +2.
 
==రక్తంలో కార్బన్ మొనాక్సైడ్==
కార్బన్ మొనాక్సైడ్‌ను శ్వాసించినప్పుడు,[[శ్వాస వ్యవస్థ]] లోని శ్వాస కోశంలో వాయు మార్పిడి వలన కార్బన్ మొనాక్సైడ్ రక్త ప్రవాహంలో చేరును. దేహ వ్యవస్థలో కూడా కార్బన్ మొనాక్సైడ్‌ హిమగ్లోబిన్ జీవ క్రియలో ఉత్పన్నమై,కణజాలాల( tissues)ద్వారా [[రక్తం]]లో ప్రవేశించును.అందువలన శ్వాస ద్వారా కాకుండా కుడా జీవ కణాలలో కార్బన్ మొనాక్సైడ్ ఉంటుంది.
"https://te.wikipedia.org/wiki/కార్బన్_మొనాక్సైడ్" నుండి వెలికితీశారు